Bigg Boss Telugu 8 Grand Launch: జంటలుగా వెళ్ళిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ వీరే

1 September 2024 Bigg Boss Telugu Season 8: బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఆదివారం ప్రారంభం అయింది. హోస్ట్ నాగార్జున జంటలుగా కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి పంపారు. మొత్తం 14 మంది బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టారు.

జంటలుగా హౌస్ లోపలికి వెళ్ళిన కంటెస్టెంట్స్ ..

జంట 1: యష్మీ గౌడ మరియు నిఖిల్ (టీవీ ఆర్టిస్ట్స్)

జంట 2: అభయ్ (సినిమా నటుడు) & ప్రేరణ కంభం (టీవీ ఆర్టిస్ట్)

జంట 3: ఆదిత్య ఓం & సోనియా ఆకుల (సినిమా నటులు)

జంట 4: బెజవాడ బేబక్క (యూట్యూబర్) & శేఖర్ బాషా (RJ)

జంట 5: కిర్రాక్ సీత (సినిమా నటి) & నాగ మణికంఠ (టీవీ ఆర్టిస్ట్)

జంట 6: పృథ్వీరాజ్ (టీవీ ఆర్టిస్ట్) & విష్ణుప్రియ (టీవీ హోస్ట్ & నటి)

జంట 7: నైనానిక (టీవీ ఆర్టిస్ట్) & నబీల్ అఫ్రిది (యూట్యూబర్)

Join WhatsApp Channel