Bigg Boss 8 Telugu Vote Week 3: Voting Result Online

Bigg Boss 8 Telugu Voting: బిగ్ బాస్ 8 తెలుగు మూడవవారం నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. మొత్తం ఎనిమిది మంది కంటెస్టెంట్లు నామినేట్ చేయబడ్డారు. వారు విష్ణుప్రియ, మణికంఠ, పృధ్వీరాజ్,నైనిక, ప్రేరణ,సీత, నవీన్, యష్మి . ఓటింగ్ ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్, ఎవరు ఎలిమినేట్ అయ్యారో తెలియాలంటే ఇది చదవండి.

Bigg Boss 8 Telugu Missed Call Numbers మిస్డ్ కాల్ నంబర్లు

Contestant NameMissed Call Number
Vishnu Priya799 79 83 713
Naga Manikanta799 79 83 705
Aditya Om799 79 83 702
Prerana799 79 83 706
Yashmi799 79 83 702
Prithiviraj799 79 83 709
Kirrak Seetha799 79 83 710
Nainika799 79 83 706
Abbai Naveen799 79 83 711
Nikhil799 79 83 707

Bigg Boss 8 Telugu Voting Result Today – ప్రస్తుత ఓటింగ్ ఇలా ఉంది

Contestant NameVoting Percentage
Vishnupriya28%
Manikanta21%
Nainika10%
Prerana10%
Kirak Seetha9%
Abhai Naveen8%
Yashmi7%
Prithviraj7%

Bigg boss 8 Telugu Online Vote Week 3 ఆన్లైన్ ఓటింగ్

క్రింది లింకు ద్వారా ఆన్ ఆఫీషియల్ ఓటింగ్ చేయవచ్చు.

Bigg Boss 8 Telugu Week 3: ఓటింగ్ లో దూసుకు పోతున్న విష్ణుప్రియ

బిగ్ బాస్ 8 తెలుగు రెండవవారం ఓటింగ్ లో విష్ణుప్రియ దూసుకుపోతోంది.. నాగ మణికంఠ కూడా రెండో స్థానంలో ఉన్నాడు . అతి తక్కువ వోట్లు పృధ్వీరాజ్ కు పడుతున్నాయి. చూడాలి మరి మిగతారోజుల్లో ఏం జరుగుతోందో

బిగ్ బాస్ 8 తెలుగు రెండవవారం: ఎలిమినేట్ అయిన శేఖర్ బాషా

ఓటింగ్ ప్రకారం చూస్తే శేఖర్ బాషా తో పాటూ ఓం ఆదిత్య, పృధ్వీరాజ్ కూడా డేంజర్ జోన్ లో ఉండగా శేఖర్ బాషానే ఎలిమినేట్ చేశారు. దీనికి మరో కారణం అతని భార్యకి డెలినరీ అయ్యి కుమారుడు కలిగాడు. అందుకొక కారణం కావొచ్చు.

Join WhatsApp Channel