ఈరోజు 10 మార్చి 2025 న పుట్టిన వారికి పుష్య నక్షత్రం వర్తిస్తుంది. సాధారణంగా నక్షత్రం ఆధారంగా జాతకం వ్రాసేవారు పుష్య నక్షత్రం యొక్క పాదాల ఆధారంగా జాతకచక్రం గీస్తారు. అయితే కొందరు న్యూమరాలజిస్టులు వారి పుట్టిన తేదీ, నెల, సంవత్సరం ఆధారంగా జాతకం రాస్తారు. ఇక్కడ మీకోసం ప్రముఖ న్యూమరాలజిస్టు విశాల్ మోహన్, అనంతపురం అందిస్తున్న పుట్టిన తేదీ ఆధార విశేషాలు చూద్దాం …

ఈరోజు పుట్టిన అబ్బాయి లేదా అమ్మాయి లక్షణాలు
మొదటిగా ప్లస్ పాయింట్స్
ఈరోజు పుట్టిన వారు అందమైన భాషా ధోరణి , ఆకర్షణ కలిగి ఉంటారు. వీరు లీటర్స్ గా ఉంటారు. అంటేకాదు వీరు పాయింట్ లీడర్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.. రాజకీయాల్లో వీరు లాభిస్తారు. వీరు క్రమశిక్షణ కలిగి ఉంటారు. చదువులో బాగా రానిస్తారు. ఏ రంగాల్లో అయినా డిస్ప్లేన్ పాటిస్తారు. అదృష్టంతో ఎయిట్ పాయింట్ అదృష్టంతో ముందుకి కొనసాగుతారు. బిజినెస్ లేదా రాజకీయాల్లో సక్సెస్ అవుతారు. ఒకరి కింద ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు.
మైనస్ పాయింట్స్
ఈరోజు పుట్టిన అమ్మాయిలు లేదా అబ్బాయిల లక్షణాలు గురించి మైనస్ పాయింట్స్ తెలుసుకుందాం.. ఫ్రెండ్స్, లేదా స్నేహితులని ఎక్కువ కలిగి ఉండరు వీరు సెన్సిటివ్ గా ఉంటారు.. బ్యాలెన్స్ లైఫ్ అనేది ఉంటుంది కానీ బట్ అన్ బాలెన్సింగ్ గానే ఉంటారు కొద్దిగా ధైర్యం అనేది తక్కువ ఉంటుంది కాబట్టి అలాగే సెన్సిటివ్ పీపుల్స్ కాబట్టి బ్యాలెన్స్ లైఫ్ లీడ్ చేయలేరు. మనీ మేనేజ్మెంట్ తక్కువ ఉంటుంది. తండ్రిని అంటే తండ్రి నుంచి ఏవైతే బెనిఫిట్స్ వస్తాయో ఆస్తులు ఇలాంటివి అవి వచ్చే ఛాన్స్ లేదండి… అవి ఒకవేళ వచ్చిన కూడా కోల్పోయే అవకాశం ఉంటుంది. రాజయోగాలు ఏమీ లేవు. లగ్జరీ లైఫ్ ఉండదు. ఫ్యామిలీ లైఫ్ అనేది డిస్టబెన్స్ గా ఉంటుంది.. మెమోరీ అనేది లాస్ ఉంటుంది.

ఈ వ్యాసం సమర్పకులు ప్రముఖ న్యూమరాలజిస్టు విశాల్ మోహన్, World Money Numerology 9, అనంతపురం. Phone: 8331991295.