చంద్రుడిపై పరిశోధనలకోసం ఇస్రో ప్రయోగించిన ‘చంద్రయాన్-3’ (Chandrayaan-3) నేడు కీలక ఘట్టాన్ని పూర్తిచేసుకుంది. ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి విజయవంతంగా ల్యాండర్ మాడ్యూల్ (Vikram, Pragyan) విడిపోయింది. ఇక చంద్రుడిపై ల్యాండ్ అవ్వడం ఒక్కటే మిగిలి ఉంది.
ఆగస్టు 18 సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ల్యాండర్ మాడ్యూల్ తన దూరాన్ని తగ్గించే ప్రక్రియను ఇస్రో చేపట్టనుంది.
Chandrayaan-3 Mission:
‘Thanks for the ride, mate! 👋’
said the Lander Module (LM).LM is successfully separated from the Propulsion Module (PM)
LM is set to descend to a slightly lower orbit upon a deboosting planned for tomorrow around 1600 Hrs., IST.
Now, 🇮🇳 has3⃣ 🛰️🛰️🛰️… pic.twitter.com/rJKkPSr6Ct
— ISRO (@isro) August 17, 2023