22 May 2024 Panchangam: ఈరోజు వైశాఖ శుద్ధ చతుర్దశి, సింహాచలంలో ..

 

శ్రీనృసింహ జయంతి

పంచాంగము 🌓 22.05.2024

విక్రమ సంవత్సరం: 2081 పింగళ

శక సంవత్సరం: 1946 క్రోధి

ఆయనం: ఉత్తరాయణం

ఋతువు: వసంత

మాసం: వైశాఖ

పక్షం: శుక్ల – శుద్ధ

తిథి: చతుర్దశి సా.06:04 వరకు
తదుపరి పూర్ణిమ
 
వారం: బుధవారం – సౌమ్యవాసరే
 
నక్షత్రం: స్వాతి ఉ‌.07:22 వరకు
తదుపరి విశాఖ

యోగం: వరియాన ప‌.12:36 వరకు
తదుపరి పరిఘ
 
కరణం: వణిజ సా.06:04 వరకు
తదుపరి భధ్ర పూర్తి

వర్జ్యం: ప‌.01:24 – 03:07 వరకు

దుర్ముహూర్తం: 11:46 – 12:39

రాహు కాలం: ప‌.12:12 – 01:50

గుళిక కాలం: ఉ‌.10:35 – 12:13

యమ గండం: ఉ‌.07:19 – 08:57
 
అభిజిత్: 11:46 – 12:38

సూర్యోదయం: 05:42

సూర్యాస్తమయం: 06:43

చంద్రోదయం: సా.05:45

చంద్రాస్తమయం: రా.తె.04:29

సూర్య సంచార రాశి: వృషభం

చంద్ర సంచార రాశి: తుల

దిశ శూల: ఉత్తరం

⚛️ నృసింహ జయన్తి ⚛️
( మతాంతరం)

🏳️ తఱిగొండ‌ వెంగమాంబ  జయన్తీ 🏳️

💫 వైగాస‌ – విశాఖి 💫

🚩 కంచి జగద్గురు శ్రీ సచ్చిద్విలాసేన్ద్ర సరస్వతీ  స్వామి పుణ్యతిథి‌ 🚩

🎊 సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి జయన్తోత్సవము‌ 🎊

🛕 ఓంకారేశ్వర యాత్ర 🛕

🚩 శ్రీ మాయాముక్తావధూత‌  దత్త జయన్తీ 🚩

🏳️ శ్రీ మంత్రిప్రెగడ సూర్యప్రకాశ శాస్త్రి‌ పుణ్యతిథి‌ 🏳️

🚩 జగద్గురు శ్రీ ఆదిశంకరుల కైలాసాగమన‌ దినం 🚩
( మతాంతరం)

🎊 శ్రీ నృసింహస్వామి  నవవరాత్రోత్సవ‌ సమాప్తి 🎊
 
🕯️ వేటూరి సుందరరామమూర్తి స్మృతి దినం 🕯️

 

వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి
అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది. 

Join WhatsApp Channel