అనంతపురం జిల్లా కోర్టులో ఉద్యోగాలు, 7 వ తరగతి పాసయితే చాలు.. జీతం 20000/-

అనంతపురం జిల్లా మెజిస్ట్రేట్ పరిధిలోని అనంతపురం, హిందూపురం ప్రత్యేక కోర్టులలో పనిచేయడానికి జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉద్యోగాలకు ధరఖాస్తులు కోరుతున్నారు. ఈ జాబ్స్ కాంట్రాక్ట్ పద్దతిన 2025 మార్చి 31 వరకు చేయాల్సి ఉంటుంది. నిర్ణీత పద్దతిలో నింపిన ధరఖాస్తును క్రింది చెప్పబడిన అడ్రస్ కు పంపాల్సి ఉంటుంది.

Ananthapuramu District Court
Ananthapuramu District Court

పోస్టుల వివరాలు:

పోస్ట్ పేరుపోస్ట్‌ల సంఖ్య
జూనియర్ అసిస్టెంట్2
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)2

అర్హత:

పోస్ట్ పేరుఅర్హత
జూనియర్ అసిస్టెంట్గ్రాడ్యుయేషన్
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)07వ తరగతి

వయసు:

18 సంవత్సరాలు నిండి 69 సంవత్సరాలు దాటని వారు అప్లై చేసుకోవచ్చు.

జీతం: 

పోస్ట్ పేరుజీతం (నెలకు)
జూనియర్ అసిస్టెంట్రూ. 25,220/-
ఆఫీస్ సబార్డినేట్ (అటెండర్)రూ. 20,000/-

ఎంపిక విధానం:  వ్రాత పరీక్ష & ఇంటర్వ్యూ

దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ లో సంబంధిత పత్రాలతో పాటు PRL జిల్లా జడ్జి, అనంతపురంకు పంపాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 12 ఆగస్ట్ 2024

వెబ్‌సైట్‌: https://anantapur.dcourts.gov.in/notice-category/recruitments/

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి

Join WhatsApp Channel