Bigg Boss 8 Telugu: సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం

అన్ని వర్గాల తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఆదరించే దేశంలోనే అతిపెద్ద రియాలిటీ షో బిగ్‌ బాస్ అన్న విషయం తెలిసిందే. బిగ్‌ బాస్ తెలుగు సీజన్‌ 8 లేటెస్ట్ ప్రోమో ఈరోజు విడుదల అయింది. డానికి తోడు ఆ షో ప్రారంభ తేదీ ని కూడా స్టార్‌ మా ప్రకటించేసింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రారంభ తేదీని ఈ లేటెస్ట్ ప్రోమోలో ప్రకటించేశారు కింగ్ నాగార్జున.

సెప్టెంబర్ 1, ఆదివారం రాత్రి 7 గంటలకు షో ప్రారంభిస్తున్నట్లు ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున అనౌన్స్ చేశారు.‘ఇక్కడ ఒక్కసారి కమిట్ అయితే.. లిమిటే లేదు’’ అంటూ సాగిన లేటెస్ట్ ప్రోమో గత రెండు ప్రోమోలకు తదుపరి భాగంగా అనుకోవచ్చు.

Join WhatsApp Channel