Bigg Boss Telugu 8 Latest Promo: రెండోరోజు “పట్టుకునే ఉండండి” టాస్క్… ఏం జరిగింది.. ప్రోమో విడుదల

ఏంటో అట్టహాసంగా ప్రారంభమయిన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 ఈరోజు రెండోరోజుకి అడుగుపెట్టింది. మొదటి రోజు 14 మంది కంటెస్టెంట్లు హౌస్ లోపలికి వెళ్లారు.

రెండోరోజు ప్రోమో ఇదిగో

Join WhatsApp Channel