కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (CSIR) క్రింద ఉన్న, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిప్రత్తి సంస్థ అయిన నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), ఉప్పల్, హైదరాబాద్ క్రింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 04 పోస్టులు
పోస్టుల వివరాలు: జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
అర్హత: పోస్టును అనుసరించి టెన్+2/ ఇంటర్ లేదా తత్సమాన పరిజ్ఞానం
వయసు: జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 27 ఏళ్లు; ఎస్టీ వారికి 32 ఏళ్లు ఉండాలి
జీతం: నెలకు రూ.52,100
ఎంపిక విధానం: స్టెనోగ్రఫీ పరీక్ష మరియు రాత పరీక్ష
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
అప్లికేషన్ ఫీజు: రూ.500; ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళల అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఉంటుంది
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 31-01-2025
వెబ్‌సైట్: ngri.res.in
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి
ఆన్లైన్ అప్లికేషన్ లింకు: ఇక్కడి నుండి