NHAI Jobs: ఎన్‌హెచ్‌ఏఐలో అసిస్టెంట్ సిస్టం మేనేజర్‌ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

0
1
nhai
nhai

నేషనల్ హైవేస్ ఇన్విట్ ప్రాజెక్ట్ మేనేజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (NHIPMPL) అసిస్టెంట్ సిస్టమ్స్ మేనేజర్ (ఫిక్స్‌డ్ టర్మ్ కాంట్రాక్ట్‌పై) పదవికి సిబ్బంది నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. మార్చి 14వ తేదీ వరకు అభ్యర్థులు దరఖాస్తులను ఆన్లైన్ లో పంపవచ్చు.

మొత్తం పోస్టుల సంఖ్య: 04

పోస్టుల వివరాలు: అసిస్టెంట్ సిస్టం మేనేజర్‌

అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌(కంప్యూటర్‌, ఎలక్ట్రానిక్స్‌, ఎలక్ట్రానిక్‌ అండ్ టెలికమ్, ఐటీ, ఇనుస్ట్రుమెంటేషన్‌, ఎలక్ట్రికల్)లో త్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయసు: 40 ఏళ్లు దాటకూడదు.

జీతం: సంత్సరానికి రూ.60,000.

ఎంపిక విధానం:  ఇంటర్వ్యూ ఆధారంగా

దరఖాస్తు విధానం: ఈమెయిల్ hr.nhipmpl@nhai.org ద్వారా

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 14-03-2025

వెబ్‌సైట్‌: nhai.gov.in

నోటిఫికేషన్ వివరాలు:  ఇక్కడ క్లిక్ చేయండి