NIMS Hyderabad Recruitment 2024: వివిధ విభాగాల్లో టెక్నీషియన్ ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్ నిమ్స్ (NIMS) నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 101 పోస్టులు ఉండగా దీనికి వాక్-ఇన్-ఇంటర్వ్యూలు ఆగస్టు 24న హైదరాబాద్ లో నిర్వహిస్తున్నారు.
మొత్తం పోస్టుల సంఖ్య: 101
పోస్టుల వివరాలు: టెక్నీషియన్ ఉద్యోగాలు రేడియోలజీ, నెప్రాలజీ, అనెస్థీషియా, పేతాలజీ, మైక్రో బయాలజీ, బ్లడ్ బ్యాంక్ నిభాగాల్లో ఉన్నాయి
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ గానీ , పీజీ డిప్లొమా కానీ గుర్తింపు పొందిన సంస్థ నుండి చేసి ఉండాలి.
వయసు: 28 ఏళ్లు మించకూడదు.
జీతం: రూ. 32500/-
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ప్రతిభావంతులను గుర్తిస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ. 1000/-
వాక్-ఇన్-ఇంటర్వ్యూ తేది: ఆగస్టు 24, 2024
వెబ్‌సైట్: https://www.nims.edu.in/
నోటిఫికేషన్ వివరాలు: ఇక్కడ క్లిక్ చేయండి