Western Railway Apprentice: వెస్ట్రన్ రైల్వేలో 5066 అప్రెంటిస్ ఖాళీలు

ముంబయి ప్రధాన కేంద్రంగా గల రైల్వే రిక్రూట్ మెంట్ సెల్(ఆర్ఆర్ట్స్) కింద పేర్కొన్న అప్రెంటిస్ ఖాళీల భర్తీకి ధరఖాస్తులు కోరుతోంది.
డివిజన్/వర్క్ షాపులు: వీసీ డివిజన్, బీఆర్ఎస్ డివిజన్, ఏడీఐ డివిజన్, ఆర్డిఎం డివిజన్, ఆర్బెట్ డివిజన్, బీవీపీ డివిజన్, పీఎల్ పర్క్ షాప్, ఎంఎక్స్ వర్క్షాప్, బీవీపీ వర్క్ షాప్, డీహెచో వర్క్ షాప్. ఫీల్డర్ట్ఎన్ వర్క్ షాప్, ఎస్ ఐ ఇంజనీరింగ్ వర్క్ షాప్, ఎస్బీఐ సిగ్నల్ వర్క్ షాప్, హెడ్ క్యార్టర్ ఆఫీసు
ట్రేడ్స్ : ఐటిఐ లో వివిధ ట్రేడులు
అర్హత: పదో తరగతితోపాటు సంబందిత ట్రేడ్ లో ఐటిఐ
వయోపరిమితి: 2024 అక్టోబరు 22 నాటికి 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు
మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
శిక్షణ కాలం: ఒక సంవత్సరం
ఎంపిక ప్రక్రియ; పదో తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు. రాత పరీక్ష/ వైవా ఉండదు.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఎన్స్, ఎస్. దెవ్యాంగులు, మహిళా అభ్యర్థులకు పీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబరు 22
వెబ్సైట్: https://www.rre-wr.com/

Join WhatsApp Channel