శ్రేయ ధన్వంతరీ గురించి చెప్పనక్కరలేదు.. తెలుగు వారికైతే మరీనూ.. బాలీవుడ్ లో 2000 ప్రాంతాల్లో బాలీవుడ్ లో మెరుపు మెరిసిన ఈ హైదరాబాదీ అమ్మాయి అటు తర్వాత 2019 లో ఒక బ్రేక్ తీసుకుంది.
వరంగల్ IITలో చదివిన ఈ ముద్దుగుమ్మ తన బీటెక్ మూడో సంవత్సరంలో ఉండగానే ఫెమీనా మిస్ ఇండియా 2008 ఫైనల్స్ లోకి చేరింది.
ఇటీవలే ఈమె టాంజానియా లోని జాంజిబర్ ద్వీపంలో తన అందాలను ఆరబోస్తూ సెక్సీగా బికినీ ఘాట్ తీసుకుంది.
తన ఇన్ స్టా లో పోస్ట్ చేసిన ఈ ఫోటోలకు టన్నులకొద్దీ వ్యూస్ వచ్చి పడుతున్నాయ్.
38 ఏళ్ల వయసులో కూడా చెక్కు చెదరని అందంతో శిల్పంలా ఉన్నావంటూ కామంట్లు వచ్చి పడుతున్నాయి.