పంచాంగము 🌓 22.05.2024
విక్రమ సంవత్సరం: 2081 పింగళ
శక సంవత్సరం: 1946 క్రోధి
ఆయనం: ఉత్తరాయణం
ఋతువు: వసంత
మాసం: వైశాఖ
పక్షం: శుక్ల – శుద్ధ
తిథి: చతుర్దశి సా.06:04 వరకు
తదుపరి పూర్ణిమ
వారం: బుధవారం – సౌమ్యవాసరే
నక్షత్రం: స్వాతి ఉ.07:22 వరకు
తదుపరి విశాఖ
యోగం: వరియాన ప.12:36 వరకు
తదుపరి పరిఘ
కరణం: వణిజ సా.06:04 వరకు
తదుపరి భధ్ర పూర్తి
వర్జ్యం: ప.01:24 – 03:07 వరకు
దుర్ముహూర్తం: 11:46 – 12:39
రాహు కాలం: ప.12:12 – 01:50
గుళిక కాలం: ఉ.10:35 – 12:13
యమ గండం: ఉ.07:19 – 08:57
అభిజిత్: 11:46 – 12:38
సూర్యోదయం: 05:42
సూర్యాస్తమయం: 06:43
చంద్రోదయం: సా.05:45
చంద్రాస్తమయం: రా.తె.04:29
సూర్య సంచార రాశి: వృషభం
చంద్ర సంచార రాశి: తుల
దిశ శూల: ఉత్తరం
⚛️ నృసింహ జయన్తి ⚛️
( మతాంతరం)
🏳️ తఱిగొండ వెంగమాంబ జయన్తీ 🏳️
💫 వైగాస – విశాఖి 💫
🚩 కంచి జగద్గురు శ్రీ సచ్చిద్విలాసేన్ద్ర సరస్వతీ స్వామి పుణ్యతిథి 🚩
🎊 సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి జయన్తోత్సవము 🎊
🛕 ఓంకారేశ్వర యాత్ర 🛕
🚩 శ్రీ మాయాముక్తావధూత దత్త జయన్తీ 🚩
🏳️ శ్రీ మంత్రిప్రెగడ సూర్యప్రకాశ శాస్త్రి పుణ్యతిథి 🏳️
🚩 జగద్గురు శ్రీ ఆదిశంకరుల కైలాసాగమన దినం 🚩
( మతాంతరం)
🎊 శ్రీ నృసింహస్వామి నవవరాత్రోత్సవ సమాప్తి 🎊
🕯️ వేటూరి సుందరరామమూర్తి స్మృతి దినం 🕯️
వైశాఖ శుద్ధ చతుర్దశి పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం సింహాద్రి
అప్పన్న స్వామి దేవాలయంలో శ్రీనృసింహ జయంతి వైభవోపేతంగా జరగనుంది.