#PakistanBackstabsRussia : రష్యాకు వెన్నుపోటు పొడిచిన పాకిస్తాన్

 నమ్మక ద్రోహానికి మరోపేరు అయిన పాకిస్తాన్ తనకు సాయం అందించిన రష్యాకు తీవ్ర వెన్నుపోటు పొడిచింది.. అదీ గుంటనక్క అమెరికా ఆదేశంతోనే! 

#PakistanBackstabsRussia : రష్యాకు వెన్నుపోటు పొడిచిన పాకిస్తాన్

వివరాల్లోకి వెళితే.. 

గత రెండేళ్లుగా ఉక్రెయిన్ . రష్యాల మధ్య యుద్దం జరుతున్న విషయం తెలిసిందే.. తీవ్ర సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ గతంలో భారత్ కు అందిస్తున్నట్లే తమకూ చమురును చవకగా అందించాలని విజ్ఞప్తి చేసింది. తమ కష్టాలను మొరపెట్టుకున్న పాక్ కు రష్యా మరీ భారత్ కు ఇచ్చినంత కాకున్నా కొంత తగ్గించి చమురు అమ్మింది. ఆ తర్వాత గోధుమల  కోసం దేశంలో జనాలు కొట్టుకుంటున్న దశలో రష్యా గోధుమలము పంపింది. 

అయితే, ప్రస్తుతం పాక్ లోని క్రొత్త ప్రభుత్వం అమెరికా ఆదేశాల మేరకు ఉక్రెయిన్ కు ఆయుధాలు సరఫరా చేస్తుంది. యుద్దంలో ఉక్రెయిన్ సైనికులు వాడుతున్న ఆయుధాలు పాకిస్తాన్ కు చెందినవే అని బయట పడింది. ఇటీవలే 364 కోట్ల అమెరికా డాలర్ల ఆయుధాలు ఉక్రెయిన్ కు పంపినట్లు బయట పడడంతో పాకిస్తాన్ బండారం బట్టబయలు అయింది. 

చూడాలి మరి రష్యావైపు నుంచి ఆదేశానికి ఏ ప్రమాదం పొంచి ఉందో ..!!!

 

पाकिस्तान के विश्वासघात से रूस और पाकिस्तान के रिश्तों में तनाव आएगा. एक तरफ पाकिस्तान यूक्रेन को गोला-बारूद सप्लाई करता है तो दूसरी तरफ रूस से गेहूं और तेल मांगता है. यह पाकिस्तान की वही पुरानी पीठ पीछे छुरा घोंपने की फितरत है. #PakistanBackstabsRussia pic.twitter.com/uDLPMCs9oZ

— Mrinal Manjari (@Mrinal_manjari0) May 22, 2024

Join WhatsApp Channel